2022 సివిల్ సర్వీసెస్ మెయిన్స్ పరీక్షా ఫలితాలను.....UPSC వెల్లడించింది. సెప్టెంబర్
16 నుంచి 25 వరకు నిర్వహించిన పరీక్షల్లో....ఉత్తీర్ణులైన అభ్యర్థుల జాబితాను వెబ్ సైట్ లో ఉంచినట్లు UPSC ప్రకటించింది. మెుత్తం 2వేల 529 మంది ఇంటర్వ్యూలకు ఎంపికకాగా....
More >>