రాజస్థాన్ లోని కెవలాదేవ్ జాతీయ పార్కుకు వచ్చే విదేశీ పర్యాటకులను...అక్కడి రిక్షా కార్మికులు వారి ప్రతిభతో ఆకట్టుకుంటున్నారు. ఇంగ్లీష్ తో పాటు ఇతర విదేశీ భాషల్లోనూ సులభంగా మాట్లాడుతూ పార్కు అందాలను చూపిస్తున్నారు. కొన్నిసార్లు గైడ్ లుగానూ వ్యవహరిస్తూ...
More >>