అతడూ అందరిలానే నల్లకోటు వేసుకుని లా చదివాడు. కానీ, చేసే పనిలో నిబద్ధత, ఏదో చేయాలనే తపన, ప్రశ్నించే ధోరణితో ప్రత్యేకంగా నిలిచాడు. ప్రజల ఇబ్బందుల్నే తన సమస్యలుగా భావించి.. ఎప్పటికప్పుడు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ వారికోసం పనిచేస్తున్నాడు. అతడే గుంటూరుకు...
More >>