రాజ్యాంగ నిర్మాత B.R.అంబేడ్కర్ వర్ధంతి వేళ... రాష్ట్రవ్యాప్తంగా ఘన నివాళులు అర్పించారు. సీఎం జగన్ , ప్రతిపక్ష నేత చంద్రబాబుతో పాటు... ఇతర రాజకీయ పార్టీలు, కులసంఘాల నాయకులు అంజలి ఘటించారు. దేశానికి అంబేడ్కర్ చేసిన సేవలను గుర్తుచేసుకున్నారు
--------...
More >>