రెండో ప్రపంచ యుద్ధంలోకి అమెరికా నేరుగా రంగంలోకి దిగేందుకు కారణమైన పెరల్ హార్బర్ పై జపాన్ దాడి చేసి రేపటికి సరిగ్గా 81 ఏళ్లు. ఈ దాడిలో 2వేల 400మంది అమెరికన్లు చనిపోయారు. వారిని స్మరించుకునేందుకు అధికారులు ఏటా సభలు ఏర్పాటు చేస్తారు. ఆ దాడిలో ప్రాణాలత...
More >>