రాష్ట్రంలో 1200 కోట్ల రూపాయలతో క్యాపిటా లాండ్ సంస్థ డేటా సెంటర్ ఏర్పాటు చేయనుంది. ఈ మేరకు ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ సమక్షంలో అవగాహన ఒప్పందం కుదిరింది. 2024 నాటికి సంస్థ కార్యకలాపాలు ప్రారంభించనుంది. మరోవైపు 5వేల కోట్ల పెట్టుబడితో క్యాపిటా ల్యాండ్ సం...
More >>