పాఠశాల ఆవరణలో మృతదేహాన్ని పూడ్చిపెట్టటంపై అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారంటూ గ్రామస్థులు ఆందోళనకు దిగారు. అనంతపురం జిల్లా ఎర్రగుంట్లకు చెందిన వ్యక్తి తన భార్య మృతదేహాన్ని ప్రభుత్వ పాఠశాల ఆవరణలో పూడ్చి పెట్టారు. దీనిని తీవ్రంగా వ్యతిరేకించిన ...
More >>