అసలే వారివి రెక్కాడితేగాని డొక్కాడని కుటుంబాలు. కూలీనాలీ చేసుకుంటేగానీ పూట గడవని పరిస్థితులు. ఎదో పని చేసుకుని పొట్ట నింపుకోనే ఈపేదవారికి బోదకాలు వ్యాధి శాపంగా మారింది. హనుమకొండ జిల్లాలోని ఓ గ్రామంలో చాలా మంది ఈ వ్యాధితో బాధపడుతున్నారు. పూట గడవడానికే...
More >>