గ్రామాల్లో ప్రజలకు ఏ ఆరోగ్య సమస్య తలెత్తినా మొదట గుర్తుకు వచ్చేది........ ఆశా వర్కరే. అలాంటి ఆశా వర్కర్లు చాలీచాలని జీతాలతో అవస్థలు పడుతున్నారు. ఒకవైపు ప్రభుత్వ సంక్షేమ పథకాలకు దూరమై, మరోవైపు పెరిగిన నిత్యావసర వస్తువుల ధరలతో జీవనం సాగించలేక...ఆశా వర...
More >>