రాయలసీమ గర్జన సభను సీఎం జగన్ ను పొగడటానికే పెట్టినట్లు వైకాపా నేతలు వ్యవహరించారు. రాజకీయేతర ఐకాస నేతలూ చంద్రబాబును విమర్శించి...అధికార పార్టీ నాయకుల మన్ననలు పొందే ప్రయత్నం చేశారు. న్యాయరాజధాని మినహా రాయలసీమ అభివృద్ధికి ఎలాంటి డిమాండ్లు సభలో లేవనెత్తక...
More >>