అడవి శేష్ నటించిన క్రైమ్ థ్రిల్లర్ హిట్-2 చిత్రంపై నందమూరి బాలకృష్ణ ప్రశంసలు కురిపించారు. హైదరాబాద్ ప్రసాద్ ప్రివ్యూ థియేటర్ లో ఆ చిత్రాన్ని కుటుంబసమేతంగా వీక్షించిన బాలకృష్ణ.... దర్శక నిర్మాతలను ప్రత్యేకంగా అభినందించారు. హిట్ 2 మైండ్ బ్లోయింగ్ గా ఉం...
More >>