బీసీ సంక్షేమ శాఖను ఎత్తి వేసే కుట్ర జరుగుతోందని.. బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు ఆర్. కృష్ణయ్య ఆరోపించారు.
అనాథ, దిక్కులేని సంక్షేమ శాఖగా మార్చారని మండిపడ్డారు. పెండింగ్ లో ఉన్న విద్యార్థుల ఉపకార వేతనాలు విడుదల చేయాలని డిమాండ్ ...
More >>