గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. రెండో విడతలో మొత్తం 14 జిల్లాల్లోని 93 స్థానాలకు ఎన్నికలు జరగ్గా.....సాయంత్రం 5 గంటల వరకూ 58.8 శాతం ఓటింగ్ నమోదైందని ఈసీ తెలిపింది. ఈ విడతలో ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్రమంత్రి అమిత్ షా సహా పలువుర...
More >>