రాష్ట్రపతి ద్రౌపదీముర్ము... తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. తొలుత వరాహస్వామి ఆలయానికి వెళ్లిన ఆమె.... అక్కడి నుంచి నడుచుకుంటూ వేంకటేశ్వర స్వామి ఆలయ ప్రధాన ద్వారం వద్దకు చేరుకున్నారు. తి.తి.దే అధికారులు ఆమెకు ఇస్తికఫాల్ స్వాగతం పలికి...
More >>