గుజరాత్ ఎన్నికల్లో ఓ శతాధిక వృద్ధురాలు ఉత్సాహంగా ఓటు వేశారు. గోద్రాలో 108 ఏళ్ల వృద్ధురాలు ఓటు హక్కు వినియోగించుకొని.... ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. తన 73 ఏళ్ల కుమారుడితో పోలింగ్ కేంద్రానికి నడిచి వెళ్లిన లక్ష్మీబెన్ ..ఓటు వేసి అందరికి స్ఫూర్తిగా నిలి...
More >>