ఇండోనేషియాలోని మౌంట్ సెమేరు అగ్నిపర్వత విస్ఫోటనంతో....తూర్పు జావాలోని నివాసాలు, రహదారులు బూడిద మయమయ్యాయి. దట్టంగా అలుముకున్న అగ్నిపర్వత ధూళి మేఘాలతో అక్కడ పట్టపగలే కారు చీకట్లు కమ్ముకున్నాయి. అనేక గ్రామాల్లో వేలాది మంది ప్రజలను అధికారుల ఖాళీ చేయిస్త...
More >>