అమెరికా ఫ్లోరిడా తీరంలోని మెక్సికో గల్ఫ్ లో ఓ చిన్న ప్రైవేట్ విమానం కూలిపోయింది. ఈ దుర్ఘటనలో ఇద్దరు మృతి చెందినట్లు అధికారులు వెల్లడించారు. గల్లంతైన మరో వ్యక్తి కోసం గాలిస్తున్నారు. విమానం... ఫ్లోరిడాలోని పీటర్స్ బర్గ్ విమానాశ్రయానికి రావల్సి ఉండగా...
More >>