అసోంలోని నగావ్ జిల్లాలో రెండు ఏనుగులు కుస్తీపట్టాయి. నువ్వా....నేనా అంటూ జరిగిన గజరాజుల కుస్తీ.....ఎంతకూ తెగకపోవటంతో....స్థానికులు రంగంలోకి దిగారు. నిప్పుతో భయపెట్టటంతో అడవిలోకి పరుగుతీశాయి. ఏనుగుల కుస్తీ దృశ్యాలను
స్థానికులు ఫోన్ లలో బంధించారు
...
More >>