మహారాష్ట్రలోని సోలాపూర్ జిల్లాలో విచిత్రమైన వివాహతంతు జరిగింది. పెళ్లి మండపంలో వరుడు ఇద్దరు యువతులను మనువాడాడు. ఆ ఇద్దరు వధువులు కవలలు కావడం గమనార్హం. పింకీ, రింకీ అనే ఆ యువతులు సాఫ్ట్ వేర్ ఉద్యోగం చేస్తున్నారు. వరుడు అతుల్ .. ట్రావెల్ ఏజెన్సీ నడుప...
More >>