పాకిస్థాన్ నూతన సైన్యాధికారి జనరల్ అసిం మునీర్ .....భారత్ పై నోరు పారేసుకున్నారు.
తమ దేశంపై ఎవరైనా దాడిచేస్తే దీటుగా తిప్పికొడ్తామన్నారు. తమ భూభాగం ప్రతీ ఇంచును కాపాడుకోవడమే కాకుండా ఎదురుదాడి చేస్తామంటూ కయ్యానికి కాలుదువ్వారు. పాక్ సైన్యాధికారిగ...
More >>