అమెరికాలో ఉంటున్నా.. భారతీయ కళల పట్ల మక్కువతో... 50 ఏళ్ల వయసులో కూచిపూడి అడుగులు నేర్చుకున్న మాలతీ శ్రీనివాస్ రావి... రవీంద్రభారతిలో అరంగేట్రం చేశారు. ముదా కరాత్తమోదకం సదా విముక్తి సాధకం... అంటూ విఘ్నరాజుకు నివాళులర్పిస్తూ ప్రదర్శనను ప్రారంభించిన ఆమ...
More >>