ఈనాడు సంస్థ ప్రజల జీవనంతో మమేకమై ఉందని... ఏ కార్యక్రమం చేపట్టినా ప్రజాహితం ఉంటుందని నిజామాబాద్ కలెక్టర్ నారాయణరెడ్డి పేర్కొన్నారు. కలెక్టరేట్ మైదానంలో ఏర్పాటు చేసిన "ఈనాడు ఆటో ఎక్స్ పో"ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా అక్కడ ప్రదర్శించిన స్టాళ్లను...
More >>