పదుల సంఖ్యలో పరిశ్రమలు తరలిపోతున్నా....వేల సంఖ్యలో ఉద్యోగ ఉపాధి అవకాశాలు దెబ్బతింటున్నా.....ప్రభుత్వానికి పట్టడం లేదు. రాష్ట్రం ఏమైపోయినా పర్వాలేదు కానీ..తన పంతమే ముఖ్యమని భావిస్తోంది. భారీ పరిశ్రమలు పారిపోవడం....ఐటీ పరిశ్రమలు రాకపోవడంతో ప్రభుత్వ ఆద...
More >>