కర్నూలు లో ఈనెల 5న నిర్వహించనున్న రాయలసీమ గర్జనకు హాజరుకానివారు సీమ ద్రోహులుగా మిగిలిపోతారని మంత్రి బుగ్గనరాజేంద్రనాథ్ అన్నారు. ఐకాస ఆధ్వర్యంలో నిర్వహించే సభకు వైకాపా మద్దతిస్తోందన్నారు. అన్ని ప్రాంతాలు అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉంద...
More >>