ముఖ్యమంత్రి కేసీయార్ ఇవాళ పాలమూరు జిల్లాలో పర్యటించనున్నారు.
మహబూబ్ నగర్ లో నూతన సమీకృత కలెక్టరేట్ భవనంతో పాటు.. కొత్తగా నిర్మించిన పార్టీ కార్యాలయాన్ని ఆయన ప్రారంభించనున్నారు. అనంతరం MVS కళాశాల మైదానంలో జరిగే బహిరంగ సభలో పాల్గొని మాట్లాడనున్నారు. ...
More >>