త్రివిధ దళాల్లో నియామకాల కోసం తీసుకొచ్చిన అగ్నిపథ్ పథకం కింద భారత నౌకాదళంలోకి 3 వేల అగ్నివీరులను నియమించగా వారిలో 341 మంది మహిళలు ఉన్నట్లు నేవీ చీఫ్ అడ్మిరల్ ఆర్ . హరికుమార్ తెలిపారు. తొలిసారిగా మహిళలను నావికులుగా విధుల్లోకి తీసుకున్నట్లు వెల్లడి...
More >>