గోద్రా రైలుదహనం కేసులో.....కొందరు దోషుల బెయిల్ పిటిషన్లను గుజరాత్ ప్రభుత్వం సుప్రీంకోర్టులో వ్యతిరేకించింది. వారు జరిపిన రాళ్ల దాడి వల్ల కాలిపోతున్న బోగి నుంచి ప్రయాణికులు తప్పించుకోలేక ప్రాణాలు కోల్పోయినట్లు ప్రభుత్వం తరఫు న్యాయవాది తుషార్ మెహతా...
More >>