నిజామాబాద్ నగరంలోని కలెక్టరేట్ మైదానంలో రెండు రోజుల పాటు జరిగే" ఈనాడు ఆటో ఎక్స్ పో" ను కలెక్టర్ నారాయణరెడ్డి ప్రారంభించారు. అనంతరం వివిధ స్టాల్ లను సందర్శించి.... అందులో ప్రదర్శించిన వాహనాలను పరిశీలించారు. ఆటో ఎక్స్ పోలో 17 స్టాల్ లు ఏర్పాటు చేశారు. ...
More >>