ఏలూరు జిల్లా కొయ్యలగూడెం మండలం ఏడువాడలపాలెంలోని పొలంలో బంగారు నాణేలు బయటపడ్డాయి. ఆయిల్ ఫామ్ లో పైప్ లైన్ నిమిత్తం గొయ్యి తవ్వుతుండగా మట్టి కుండ బయటపడింది. అందులో 17 బంగారు నణేలు ఉన్నాయని తహశీల్దార్ పి.నాగమణి తెలిపారు. దొరికిన పురాతన వస్తువులను యజమాను...
More >>