ఉత్తరాఖండ్ లో ఓ ఆటోడ్రైవర్....నిజాయితీ చాటుకున్నాడు. ఆటోలో మరిచిపోయిన 6లక్షల విలువైన పెళ్లి నగలు, 50 వేల నగదుతో కూడిన బ్యాగును..........సంబంధికులకు అందజేశాడు. నైనితాల్ జిల్లా హల్ద్ వానీలో ఓ పెళ్లివేడుక జరిగింది. ఆ పెళ్లి కుటుంబానికి చెందిన కొందరు ...
More >>