అతిపెద్ద క్షేత్ర స్థాయి శిక్షణా విన్యాసాలను భారత సైన్యం రాజస్థాన్ లోని పశ్చిమ సరిహద్దుల్లో నిర్వహించింది. యుద్ధ రంగంలోకి దిగే అన్ని విభాగాలు ఈ విన్యాసాల్లో పాల్గొన్నాయి. వారం రోజుల పాటు జరిగిన ఈ విన్యాసాల్లో భారత సైన్యం, భారత వైమానిక దళం, సరిహద్దు భద...
More >>