వృద్ధాప్యంలో కుమారుడు పట్టించుకోవటంలేదంటూ జగిత్యాల జిల్లా మల్యాలకు చెందిన బేతి లలిత అనే వృద్దురాలు RDO కు ఫిర్యాదు చేసింది. తనవద్ద ఉన్న70 వేల రుపాయలతో పాటు పింఛన్ డబ్బులు కొడుకుకే ఇచ్చానని... ఇప్పుడు తన ఆలనాపాలనా చూడటం లేదని ఆవేదన వ్యక్తం చేసింది. ...
More >>