తెలంగాణలో 90 శాతం అవినీతి పాలన సాగుతొందని ఇటీవల నిర్వహించిన ఓసర్వేలో వెల్లడైందని RSS జాతీయ నేత రాంమాధవ్ అన్నారు. మహిళల పై ఆగడాలు, నేరాలు, దౌర్జన్యాలు, పెరిగాయని ఆరోపించారు. మహబూబ్ నగర్ లో నైజాం విముక్త స్వాతంత్య్ర అమృతోత్సవ సమితి ఆధ్వర్యంలో నిర్వహిం...
More >>