టెక్ దిగ్గజం యాపిల్ తో తలెత్తిన వివాదం ముగిసినట్లు ట్విటర్ అధినేత ఎలాన్ మస్క్ తెలిపారు. యాపిల్ స్టోర్ నుంచి ట్విటర్ ను తొలగించే ఆలోచన లేదని యాపిల్ CEO టిమ్ కుక్ స్పష్టంగా చెప్పినట్లు చెప్పారు. బుధవారం యాపిల్ ప్రధాన కార్యాలయానికి వెళ్లి టిమ్ కు...
More >>