డిజిటల్ లావాదేవీలను పెంచేందుకు RBI ప్రతిష్టాత్మకంగా ప్రకటించిన రిటైల్ డిజిటల్ రూపాయి లావాదేవీల పైలెట్ ప్రాజెక్టు నేడు ప్రారంభం కానుంది. దిల్లీ, బెంగళూరు, ముంబయి, భువనేశ్వర్ నగరాల్లో రిటైల్ డిజిటల్ రూపాయి లేదా C.B.D.C. సేవలను తొలుత ప్రారంభించి ...
More >>