అత్యుత్తమ ప్రదర్శనలతో దూసుకెళ్తున్న తెలుగు క్రీడాకారిణులు నిఖత్ జరీన్, ఆకుల శ్రీజ... ప్రతిష్ఠాత్మక అర్జున అవార్డు అందుకున్నారు. నిజామాబాద్ చెందిన బాక్సర్ నిఖత్ జరీన్, హైదరాబాద్ కు చెందిన టేబుల్ టెన్నిస్ క్రీడాకారిణి ఆకుల శ్రీజ.... రాష్ట్రపతి భవన్ లో ...
More >>