శ్రీవాణి ట్రస్ట్ ఆఫ్ లైన్ టికెట్లను తిరుపతిలోనే మంజూరు చేస్తున్నట్లు... తి.తి.దే జేఈవో వీరబ్రహ్మం తెలిపారు. మాధవం అతిథిగృహంలో ఏర్పాటుచేసిన కౌంటర్లను ఆయన ప్రారంభించారు. శ్రీవాణి ట్రస్టుకు విరాళం ఇచ్చిన భక్తులకు ఇప్పటిదాకా తిరుమలలో ఆఫ్ లైన్ టికెట్లు జా...
More >>