వైతెపా వాహనాలను ధ్వంసం చేసిన వారిపై కేసు పెట్టలేదని షర్మిల భర్త బ్రదర్ అనిల్ ఆరోపించారు. బాధితులపైనే పోలీసులు కేసు పెట్టారని తెలిపారు. పాదయాత్ర చేస్తున్న మహిళపై నాన్ బెయిలబుల్ కేసు పెట్టారని... కేసులపై న్యాయపరంగా పోరాడుతామని స్పష్టం చేశారు.
#etvte...
More >>