వరంగల్ పర్యటనలో తెరాస శ్రేణులు ధ్వంసం చేసిన వాహనంతో ప్రగతిభవన్ కు బయల్దేరిన షర్మిలను అరెస్ట్ చేసిన పోలీసులు .. నాంపల్లి కోర్టులో హాజరుపర్చారు. ఆమెపై నాన్ బెయిలబుల్ సెక్షన్ల కింద పలు కేసులు నమోదు చేశారు. మరింత సమాచారం మా ప్రతినిధి నాగార్జున ప్రత్యక్...
More >>