రాష్ట్రంలో వచ్చేది భాజపా ప్రభుత్వమేనని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ విశ్వాసం వ్యక్తం చేశారు. మిగులు నిధులతో ఇచ్చిన తెలంగాణను కేసీఆర్ అప్పుల పాలు చేశారని మండిపడ్డారు. ప్రజాసంగ్రామ యాత్రలో భాగంగా బైంసా సమీపంలో జరిగిన బహిరంగ సభలో ఆయన పాల్గొన్న...
More >>