రాష్ట్రంలో పశు వైద్యుల కొరత అధిగమించేందుకు త్వరలో సిద్దిపేట, నిజామాబాద్ , నల్గొండలో మూడు వెటర్నరీ కళాశాలలు ఏర్పాటు చేయనున్నామని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. హైదరాబాద్ రాజేంద్రనగర్ లోని P.V నర్సింహరావు పశు విశ్వవిదాయలయంలో నూతనంగా నిర్మించి...
More >>