గోవా ఫిల్మ్ ఫెస్టివల్ ముగింపు వేడుకల్లో..... మెగాస్టార్ చిరంజీవి ఇండియన్ ఫిల్మ్ పర్సనాలిటీ ఆఫ్ ది ఇయర్ అవార్డు అందుకున్నారు. తర్వాత మాట్లాడిన చిరంజీవి కొన్ని పురస్కారాలు చాలా ప్రత్యేకమైనవన్నారు. అందులో... ఇది ఒకటని అన్నారు. అవార్డుకు ఎంపిక చేసినందుకు...
More >>