మెగాస్టార్ చిరంజీవి ఇండియన్ ఫిల్మ్ పర్సనాల్టీ ఆఫ్ ది ఇయర్ అవార్డు అందుకున్నారు. గోవాలో జరుగుతున్న ఫిల్మ్ ఫెస్టివల్ ముగింపు వేడుకల్లో చిరంజీవికి ఈ అవార్డును ప్రదానం చేశారు. కొన్ని పురస్కారాలు చాలా ప్రత్యేకమైనవని... ఇందులో ఇది ఒకటని తెలిపారు. రాజకీ...
More >>