ప్రముఖ హాస్యనటుడు ఆలీ కుమార్తె ఫాతిమా వివాహం వైభవంగా జరిగింది. హైదరాబాద్ లోని అన్వయ కన్వెన్షన్ గ్రాండ్ లో ఫాతిమా - షహయాజ్ ల వివాహాన్ని ఇరు కుటుంబాలు ఘనంగా నిర్వహించాయి. వివాహ వేడుకకు సినీ, రాజకీయ ప్రముఖులు హాజరై నూతన జంటను ఆశీర్వదించారు. ప్రముఖుల రాక...
More >>