ఖమ్మంలో శీలం సిద్ధారెడ్డి డిగ్రీ కళాశాల పూర్వ విద్యార్థుల సమ్మేళనం జరిగింది. 1980-1990 మధ్య చదువుకున్న వారు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. 30 ఏళ్ల క్రితం నాటి జ్ఞాపకాలను నెమరు వేసుకున్నారు. ఒకరినొకరు ఆప్యాయంగా పలకరించుకొని యోగక్షేమాలు అడిగి తెలుసుకున్...
More >>