ఈఎన్టీ వైద్యవిభాగంలోనే అత్యంత అరుదైన ఓ శస్త్రచికిత్సను నంద్యాలలోని మధుమణి ఆసుపత్రిలో నిర్వహించారు. ఓ వ్యక్తి స్వరపేటికకు అమర్చిన కృత్రిమనాళంలో చిక్కుకున్న దూదిఉండను తొలగించేందుకు ఈ శస్త్రచికిత్స నిర్వహించాల్సి వచ్చింది. 68 ఏళ్ల ఓ వ్యక్తి మూడేళ్ల క్ర...
More >>