మధ్యప్రదేశ్ గ్వాలియర్ లోని మహాత్మాగాంధీ జూ పార్క్ లో జంతువుల్ని శీతల వాతావరణం నుంచి రక్షించేందుకు అధికారులు విస్తృత ఏర్పాట్లు చేశారు. జంతువులు ఉండే బోనుల పై భాగంలో నల్ల రంగు తెరలు కప్పి చలి లోపలికి ప్రవేశించకుండా చేస్తున్నారు. అంతేకాక బోనుల్లో ఉష్ణా...
More >>