చైనీస్ -కెనడియన్ పాప్ సింగర్ క్రిస్ వూనకు...వేర్వేరు అత్యాచార కేసుల్లో చైనా కోర్టు 13 ఏళ్ల జైలు శిక్ష విధించింది. 2018, 2020లో ముగ్గురు యువతులపై వూ అత్యాచారానికి పాల్పడినట్లు రుజువు కావడంతో చావోయాంగ్ న్యాయస్థానం జైలుశిక్ష విధించింది. 2018లో మద్యం...
More >>