చైనాలోని ఐఫోన్ తయారీ ప్లాంట్లలో కార్మికులపై దాడికి....... నిర్వహణ సంస్థ
ఫాక్స్ కాన్ క్షమాపణ చెప్పింది. కొవిడ్ ఆంక్షలతో ఉక్కిరిబిక్కిరైన జెంగ్ ఝౌ ఐఫోన్ ప్లాంట్ లోని కార్మికులు బయటకు వెళ్లేందుకు ప్రయత్నించగా....... వారిపై భద్రతా సిబ్బంది దాడి చేశారు....
More >>