సినీ నటుడు కమల్ హాసన్ .... అస్వస్థతకు గురయ్యారు. జ్వరంతో ఇబ్బందిపడుతున్న ఆయన బుధవారం సాయంత్రం చెన్నైలోని.. శ్రీ రామచంద్ర మెడికల్ సెంటర్ లో చేరారు.
రెండు రోజులు పూర్తి విశ్రాంతి తీసుకోవాలని............ ఆయనకు వైద్యులు సూచించారు.
బిగ్ బాస్ -తమిళ సీజ...
More >>